రామ్ కోసం బాలీవుడ్ హీరో?

Sunil Shetty Plays A Key Role In Ram Pothineni And Boyapati Movie, Ram Pothineni And Boyapati Movie, Sunil Shetty Plays A Key Role, Ram Pothineni, Sunil Shetty, Sreeleela, Urvashi Rautela, Boyapati Srinu, Ram Pothineni Movies, Ram Pothineni Latest Movie, Ram Pothineni Upcoming Movie, RAPO20, RAPO20 2023, RAPO20 Movie, RAPO20 Telugu Movie, RAPO20 Movie Latest Update, RAPO20 Latest News, RAPO20 Movie Update, RAPO20 Live Updates, RAPO20 Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఈ ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. బోయపాటి శ్రీను-ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాలోఒక బాలీవుడ్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి. మరి ఈ వార్త అయితే జోరుగా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. కాగా ఇప్పటికే సునీల్ శెట్టి పలు తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.

కాగా ఈసినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హిరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కూడా ఒక పాటలో నటించబోతుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + fourteen =