ఎగ్జామ్ పేపర్‌లో కాంతార

Interesting : Kantara Movie In Exam Paper, Kantara Movie In Exam Paper, Interesting Update About Kantara Movie, Rishab Shetty, Kishore, Sapthami Gowda, Achyuth Kumar, Rishab Shetty Movies, Rishab Shetty Latest Movie, Rishab Shetty Upcoming Movie, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Telugu Movie, Kantara Movie Latest Update, Kantara Latest News, Kantara Movie Update, Kantara Live Updates, Kantara Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.కాంతార మూవీ కి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా కాంతార మూవీ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ఓ ఎగ్జామ్ పేపర్‌లో కాంతారకు సంబంధించిన ప్రశ్న రావడం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ విభాగం ఇటీవల నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రంలో రీసెంట్ గా రిలీజైన కాంతార సినిమా దేనిని ఆధారంగా తెరకెక్కిందనే.ప్రశ్నను అడిగారు.దీనికి జల్లికట్టు, భూతకోల, యక్షగాన, దమ్మామి అని ఆప్షన్లు కూడా ఇచ్చారు.ఈ ప్రశ్న కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంది. ఈ ప్రశ్న కాంతార మూవీ పై ఉన్న క్రేజ్ కు నిదర్శనం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 1 =