పుష్ప 2 లో బన్నీ సూపర్ గా చేస్తున్నాడు

Sukumar Interesting About Allu Arjun Acting In Pushpa 2 Movie, Allu Arjun Acting In Pushpa 2 Movie, Sukumar Interesting About Allu Arjun Acting, Allu Arjun, Icon Star Allu Arjun, Pushpa 2, Pushpa: The Rise, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Devi Sri Prasad, Sukumar, Allu Arjun Movies, Allu Arjun Latest Movie, Allu Arjun Upcoming Movie, Pushpa 2, Pushpa 2 2023, Pushpa 2 Movie, Pushpa 2 Telugu Movie, Pushpa 2 Movie Latest Update, Pushpa 2 Latest News, Pushpa 2 Movie Update, Pushpa 2 Live Updates, Pushpa 2 Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈసినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి అడుగుతోనే నార్త్ లో తన సత్తా చూపించాడు. బన్నీ మాస్ యాక్షన్ కు నార్త్ అడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. బన్నీ మానియా చాలా రోజులే నడిచింది. ఈసినిమా రిలీజ్ అయి ఏడాది అయిపోయితున్నా ఇంకా ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2 పై ఉంది. మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో పార్ట్ 2 కోసం సాలిడ్ కథను సిద్దం చేస్తున్నాడు సుకుమార్. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం సుకుమార్ పుష్ప2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో బన్నీ యాక్టింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సుకుమార్. నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పుష్ప 2 లో బన్నీ నటన గురించి మాట్లాడుతూ.. ఈసినిమా ఐదు రోజుల షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. పుష్పరాజ్ పాత్ర కి సంబంధించిన ప్రతి చిన్న డీటైల్ ను పట్టించుకోని సూపర్ గా చేస్తున్నారు అల్లు అర్జున్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక సుకుమార్ చేసిన ఈ వ్యాఖ్యల తోపార్ట్ 2పై మరింత ఆసక్తి పెరిగింది.

కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. మలయాళనటుడు ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =