ఆర్ ఆర్ ఆర్ మూవీ కి మరో మూడు ఇంటర్ నేషనల్ అవార్డ్స్

RRR Movie Gets 3 More International Awards, RRR Movie Gets International Awards, 3 More International Awards, International Awards, S. S. Rajamouli, Ajay Devgn, Ram Charan, NTR, Shriya Saran, Alia Bhatt, Olivia Morris, Rajamouli Movies, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movie, RRR, RRR 2022, RRR Movie, RRR Telugu Movie, RRR Movie Latest Update, RRR Latest News, RRR Movie Update, RRR Live Updates, RRR Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఆర్ ఆర్ మూవీ హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా అవార్డ్ , దర్శకుడు రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ , HCA స్పాట్‌లైట్ విన్నర్ అవార్డ్, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (AFCC)అవార్డ్స్ 2022లో బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ కేటగిరీలో అవార్డ్ సొంతం చేసుకుంది.గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి బెస్ట్ పిక్చర్ అలానే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నామినేట్ అయిన విషయం తెలిసిందే.తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ కి మరో మూడు ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. ది ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్మిల్ అవార్డుల్లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ , ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ సౌండ్ ట్రాక్ విభాగాల్లోనూ ఆర్ఆర్ఆర్ కు అవార్డులు వచ్చాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =