బిగ్ బాస్ 6-ఈవారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ ఉంటుందా?

Big Twist In Elimination This Week In Bigg Boss, Bigg Boss Elimination, Big Twist In Elimination, Big Twist in 13th Week Elimination, Big Twist Before Bigg Boss Finale, Bigg Boss 6 Elimination List, Bigg Boss Telugu Season 6, Bigg Boss Season 6, Bigg Boss Telugu, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. చూస్తుండగానే చివరి అంఖానికి చేరుకుంది. ఈ ఆదివారం అయిపోతే ఇంకా ఒక్క వారం మాత్రమే ఉంది. ఎప్పుడూ లేని విధంగా 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈసీజన్ కాస్త సో సోగానే సాగింది. ప్రస్తుతం అయితే హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. లాస్ట్ వీక్ టికెట్ టు ఫినాలే టాస్క్ లు జరగగా.. అందులో శ్రీహాన్‌కి టికెటు ఫినాలే పాస్ రావడంతో తాను ఈవారం ఎలిమినేషన్ లో లేడు. ఇక మిగిలిన ఆరుగురు రేవంత్, కీర్తి, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక వీరిలో రేవంత్ ఎప్పటిలాగే టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. మిగిలిన వారి మధ్య గట్టి పోటీనే నడుస్తుంది. అందుకే ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్టే ఉండబోతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దానికితోడు ఏ సీజన్ లో లేనట్టుగా ఈ సీజన్ లో ఎలిమినేషన్ లో పలు ట్విస్ట్ లు ఇచ్చారు బిగ్ బాస్ యాజమాన్యం. ఊహించనట్టుగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. హౌస్ లో ఖచ్చితంగా ఉంటారు అనుకున్న వాళ్ళే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఈ వారం కూడా ఒక్క రేవంత్ ను తప్పిస్తే మిగిలిన వారిలో ఎవరైనా వెళ్లిపోవచ్చు అంటున్నారు. చూద్దాం మరి ఈవారం ఎవరు ఇంటికి వెళతారు.. సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేక డబులు ఎలిమినేషన్ ఉంటుందా.. టాప్ 5 లో ఎవరు స్థానం పొందుతారు లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

బిగ్ బాస్ 6 -ఈవారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ ఉంటుందా?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =