పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన కనెక్ట్ మూవీ ట్రైలర్

Prabhas launched Nayanthara Connect movie teaser, Prabhas launched Connect movie teaser, Nayanthara Connect movie teaser, Connect movie teaser, Nayanthara's Connect, Prabhas, Nayanthara, Sathyaraj, Anupam Kher, Ashwin Saravanan, Nayanthara Latest Movie, Nayanthara Upcoming Movie, Nayanthara Movies, Connect, Connect 2022, Connect Movie, Connect Telugu Movie, Connect Update, Connect News, Connect Latest News, Connect New Update, Connect Movie Live Updates, Connect Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వుమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కనెక్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై హైప్ ను క్రియేట్ చేశాయి. కనెక్ట్ తమిళ మూవీ తెలుగు వెర్షన్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ రిలీజ్ చేస్తుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. ఆసక్తికర విజువల్స్ , అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − ten =