ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు.సినిమాలతో పాటు థియేటర్ బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండలు ఇప్పటికే ఏసియన్ సంస్థతో కలిసి మల్టీ ప్లెక్స్ లలోభాగస్వాములుగా ఉండగాఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ నిర్మాణంలో దూసుకెళ్తున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏ ఏ ఏ సినిమాస్ అనగా ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ నుఅమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్ లో నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్, భార్య నమ్రత పేరు మీద హోటల్ బిజినెస్ ప్రారంభించారు. ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో పలు హోటల్స్ స్థాపించి, సక్సెస్ అయితే థియేటర్ బిజినెస్ మాదిరిగానే ఇండియా అంతటా తమ హోటల్స్‌ని విస్తరింపజెయ్యాలనే ప్లాన్‌లో ఉన్నారు. అత్యాధునికంగా నిర్మించిన మల్టీ ప్లెక్స్ ఏ ఏ ఏ సినిమాస్ సంక్రాంతి పండగకు ప్రారంభం కానుందని సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































