ఇన్ స్టా లో చరణ్ హవా

Ram Charan Touches 10 Million Follower Mark On Instagram, Ram Charan Touches 10 Million Follower Mark, 10 Million Follower Mark On Instagram, Instagram 10 Million Follower Mark, 10 Million Follower Mark, Ram Charan, Kiara Advani, S. Shankar, Ram Charan Latest Movie, Ram Charan's Upcoming Movie, RC15, RC15 2023, RC15 Movie, RC15 Telugu Movie, RC15 Update, RC15 News, RC15 Latest News, RC15 New Update, RC15 Movie Live Updates, RC15 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఇప్పుడు సినిమా కలెక్షన్స్ విషయంలో హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో అలానే సోషల్ మీడియాలో ఫాలోవర్లు సంఖ్య మీద కూడా పోటీ ఉంటుంది. ఇక టాలీవుడ్ హీరోలు సైతం సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు చరణ్ కూడా తన సత్తాను చాటుకుంటున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఆయన ఫాలోవర్ల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. తాజాగా చరణ్ ఇన్ స్టా ఖాతాలో 10 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దాదాపు 20 లక్షల ఫాలోవర్స్ ను చెర్రీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా టాలీవుడ్ లోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ను కలిగిన హీరోగా మొదటి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. దాదాపు 20 మిలియన్ల ఫాలోవర్స్ ను బన్నీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ 17 మిలియన్ల ఫాలోవర్స్ తో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆర్సీ15 అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే చరణ్ నెక్ట్స్ సినిమా ఎవరి చేస్తాడబ్బా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో చరణ్ కొత్త సినిమాను నిన్ననే అధికారికంగా ప్రకటించారు. తన తరువాత సినిమాను ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న బుచ్చిబాబుతో చేయనున్నాడు. పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈసినిమా రూపొందించనున్నట్టు తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాది నుండి ఈసినిమాను పట్టాలెక్కించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − six =