కొత్త సీన్లతో బాబా రీరిలీజ్

Superstar Rajinikanth Dubs For New Scenes Added To Baba Film, Rajinikanth Dubs For New Scenes Added To Baba Film, Superstar Rajinikanth Dubs, Superstar Rajinikanth's Baba Film, Baba Film, Superstar Rajinikanth, Rajinikanth, Amrish Puri, Sayaji Shinde, Ashish Vidyarthi, Vijayakumar, Manisha Koirala, Ramya Krishnan, A. R. Rahman, Suresh Krissna, Rajinikanth Latest Movie, Rajinikanth's Upcoming Movie, Baba, Baba 2022, Baba Movie, Baba Update, Baba Latest News, Baba Telugu Movie, Baba Latest Update, Baba Live Updates, Baba Latest News And Updates, Baba Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

ఇప్పుడు కొత్త ట్రెంట్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. పలు సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోల పుట్టినరోజులకు వారి సినిమాలను రీరిలీజ్ చేయడం సంప్రదాయంగా మారింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఎంతోమంది సినిమాలు రిలీజ్ అవ్వగా ఇప్పుడు తలైవా రజినీకాంత్ బాబా సినిమా కూడా రీరిలీజ్ కు సిద్దమవుతుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన బాబా సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని కొత్త సీన్లను యాడ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కొత్త సీన్లకు సంబంధించిన డబ్బింగ్ ను ఇప్పటికే రజనీకాంత్ చెప్పడం కూడా పూర్తయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. కాగా బాబా సినిమాకు సూపర్ స్టార్ రజినీకాంత్ స్వయంగా కథ-స్క్రీన్‌ ప్లే అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఇప్పట్లో ఈసినిమా ఆశించినంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 7 =