అఖండ మూవీ సీక్వెల్ పై బాలకృష్ణ క్లారిటీ

Boyapati Srinu Gives Clarity On Akhanda Sequel, Boyapati Srinu About Akhanda Sequel, Akhanda Sequel, Akhanda 2, Boyapati Srinu, Director Boyapati Srinu, Nandamuri Balakrishna, Balakrishna, Srikanth Meka, Pragya Jaiswal, Shamna Kasim, S. Thaman, Boyapati Srinu, Balakrishna Latest Movie, Balakrishna's Upcoming Movie, Akhanda, Akhanda 2021, Akhanda Movie, Akhanda Telugu Movie, Akhanda Movie Latest News, Akhanda Telugu Movie Update, Akhanda Movie Live Updates, Akhanda Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. 2022 జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. అఖండ మూవీ సుమారు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 94 కోట్ల కు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో #NBK108 మూవీ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలకృష్ణ అఖండ సినిమాను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మూవీ స్క్రీనింగ్‌‌కి వెళ్లిన బాలకృష్ణ.. అఖండ సీక్వల్ పై ఆసక్తికర కామెంట్లు చేశారు. అతి త్వరలోనే అఖండ సీక్వెల్ ఉంటుందని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =