హీరో కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమంలో మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్

Superstar Mahesh Babu Gets Emotional At Krishna 13th Day Ceremony, Superstar Mahesh Babu Gets Emotional, Krishna 13th Day Ceremony, Krishna Ceremony, Superstar Mahesh Babu, Superstar Krishna, Mahesh Babu, Mahesh Babu became emotional, Mahesh Babu Emotional Speech, Superstar Krishna 13th day ceremony eve, Mahesh Babu's Heartfelt Tribute to His Father, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ ఈ నెల 15 వ తేదీన అనారోగ్య సమస్యల వల్ల కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సూపర్ స్టార్ అభిమానుల మధ్య కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్నిమహేష్ బాబు నిర్వహించారు. ఈ కారిక్రమానికి అభిమానులతో పాటు కుటుంబ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి.. కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మా నాన్నతనకు ఎన్నో ఇచ్చారనీ ,అందులో గొప్పది మీ అభిమానం అనీ , ఇంతటి అభిమానాన్ని తనకు అందించినందుకు, తాను ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాననీ , అయన ఎప్పుడు తన గుండెల్లో ఉంటారనీ , అయన ఎప్పటికి మీ గుండెల్లో ఉంటారనీ , అయన ఎప్పుడు మన మధ్యనే ఉంటారనీ , మీరందరు ఇక్కడకి వచ్చినందుకు తన కు చాలా ఆనందంగా ఉందనీ , మీ అభిమానం, ఆశీస్సులు ఎప్పుడు తనతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here