గుర్తుందా శీతాకాలం ఫైనల్ రిలీజ్ డేట్

Gurthunda Seethakalam Final Release Date Fixed, Gurthunda Seethakalam Release Date Fixed, Gurthunda Seethakalam Release Date, Suhasini Maniratnam, Satyadev Kancharana, Tamanna Bhatia, Megha Akash, Kavya Shetty, Kala Bhairava, Nagashekar, Gurthunda Seethakalam, Gurthunda Seethakalam 2022, Gurthunda Seethakalam Movie, Gurthunda Seethakalam Telugu Movie, Gurthunda Seethakalam Movie Latest News, Gurthunda Seethakalam Telugu Movie Update, Gurthunda Seethakalam Movie Live Updates, Gurthunda Seethakalam Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా వస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈసినిమా కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ పలు కారణాలవల్ల ఇప్పటివరకూ రిలీజ్ కాలేకపోయింది. అంతేకాదు ఇప్పటికే రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ ను కూడా మార్చారు. కానీ రిలీజ్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమాను డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 15 =