రియల్ టైగర్ తో హీరో కార్తికేయ

Young Hero Karthikeya Poses with Real Tiger,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Young Hero Karthikeya,Hero Karthikeya,Actor Karthikeya,Kartikeya Gummakonda,Karthikeya,Karthikeya Movies,Karthikeya New Movie,Karthikeya Latest Movie,Karthikeya Latest News,Karthikeya News,Karthikeya Movie Updates,Karthikeya Movie News,Karthikeya Next Movie,Karthikeya Latest Projects,Karthikeya Next Projects,Karthikeya Upcoming Projects,Karthikeya New Projects,Karthikeya New Movie Updates,Karthikeya Latest Movie Updates,Karthikeya Latest Film Updates,Karthikeya Poses with Real Tiger,Karthikeya Latest Photos,Karthikeya New Photo,Karthikeya Latest Photos,Karthikeya Latest Photo Gallery,Karthikeya Photos,Karthikeya Pics,Karthikeya Images,Karthikeya Pictures,Karthikeya Poses with Tiger,Karthikeya Photo with Real Tiger

ప్రేమతో మీ కార్తీక్ చిత్రం తో కార్తికేయ టాలీవుడ్ కు పరిచయమా అయ్యారు. అజయ్ భూపతి దర్శకత్వంలో నటించిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో కార్తికేయ క్రేజీ హీరోగా మారారు. హిప్పీ, గుణ 369, నాని గ్యాంగ్ లీడర్, 90ఎంఎల్ చిత్రాలలో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు.అటు హీరోగా నటిస్తూనే హీరో నాని తో గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్ గా నటించి కార్తికేయ విమర్శకుల ప్రశంసలందుకున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్రకుగాను ఆయన ఉత్తమ విలన్ గా సైమాఅవార్డును అందుకున్నారు. చావు కబురు చల్లగా, రాజావిక్రమార్క మూవీస్ లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్యారెక్టర్ నచ్చితే పాజిటివ్ నెగిటివ్ అని చూడకుండా సినిమాలలో నటిస్తానని కార్తికేయ చెప్పిన విషయం తెలిసిందే. స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన వాలిమై మూవీ లో విలన్ గా నటించి కార్తికేయ తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కార్తికేయ ప్రస్తుతం ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక మూవీ లో నటిస్తున్నారు. ఈ అడవి నాదే ఈ వేటా నాదే అంటూ…రియల్ చిరుతతో ఉన్న తన ఫొటోను కార్తికేయ సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =