తమిళనాడు లో 65 కోట్లతో దూసుకుపోతోన్న లవ్ టుడే

Love Today Gets Superb Response in Tamil Nadu, Love Today Response in Tamil Nadu, Superb Response in Tamil Nadu, Pradeep Ranganathan, Ivana, Sathyaraj, Raadhika, Yogi Babu, Pradeep Ranganathan Latest Movie, Pradeep Ranganathan's Upcoming MOvie, Love Today, Love Today 2022, Love Today Movie, Love Today Update, Love Today Latest News, Love Today Telugu Movie, Love Today Latest Update, Love Today Live Updates, Love Today Latest News And Updates, Love Today Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ , ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సత్యరాజ్ , రాధిక , యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో సుమారు 10 కోట్ల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ తాజాగా 65 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్ టుడే మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లవ్ టుడే మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూషన్ ద్వారా నవంబర్ 25 వ తేదీ రిలీజ్ చేయనున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజ్ అయిన తెలుగు ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి మూవీ పై అంచనాలను పెంచింది.లవ్ టుడేమూవీ యొక్క తెలుగు ఆడియో రిలీజ్ ఈవెంట్ నవంబర్ 18 హైదరాబాద్, మాదాపూర్ లోని దస్పల్లా కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన విషయం తెలిసిందే. లవ్ టుడే తెలుగు వెర్షన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =