అస్వస్థతతో చెన్నై హాస్పిటల్‌లో చేరిన కమల్ హాసన్‌

Kamal Haasan Admitted In Hospital, Kamal Haasan admitted to a private hospital, Sri Ramachandra Medical Centre, Kamal Haasan Meets Legendary Director K Vishwanath garu, Legendary Director K Vishwanath, Director K Vishwanath, Ulaganayagan Kamal Haasan, Kamal Haasan, Kamal Haasan Latest Movie, Kamal Haasan's Upcoming Movie, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

తమిళ , తెలుగు , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ కమల్ హాసన్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా విక్రమ్ మూవీ తో కమల్ హాసన్ భారీ హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ లో నటిస్తున్న కమల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. మరో పక్క బిగ్ బాస్ లో కూడా హోస్ట్ గా చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నవంబర్ 23న ఉదయంహైదరాబాద్ కి వచ్చిన కమల్ హాసన్ కళాతపస్వి విశ్వనాథ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం చెన్నై వెళ్లిపోయిన కమల్ అస్వస్థతకి గురయ్యారు. కమల్ హాసన్ కి కొద్దిగా అసౌకర్యంగా అనిపించడం, జ్వరం రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కమల్ కి వైద్యులుచికిత్స అందిస్తున్నారు . కమల్ హాసన్ ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నారు. నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మరో రెండు రోజులు ఆయనకు పూర్తి విశ్రాంతి కావాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. కమల్ హాస్పిటల్ లో చేరారని తెలిసి ఆయన అభిమానులు కంగారుపడ్డారు.ఆయన క్షేమంగా ఇంటికి రావాలని కోరుతూఅభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =