నేను స్టూడెంట్ సర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

bellamkonda ganesh nenu student sir teaser release date fixed, nenu student sir teaser release date fixed, nenu student sir teaser, bellamkonda ganesh nenu student sir, Bellamkonda Ganesh, Avantika Dassani, Samuthirakani, Mahati Swara Sagar, Rakhi Uppalapati, Bellamkonda Ganesh Latest Movie, Bellamkonda Ganesh's Upcoming Movie, Nenu Student Sir, Nenu Student Sir 2022, Nenu Student Sir Movie, Nenu Student Sir Update, Nenu Student Sir New Update, Nenu Student Sir Latest Update, Nenu Student Sir Movie Updates, Nenu Student Sir Telugu Movie, Nenu Student Sir Telugu Movie Latest News, Nenu Student Sir Telugu Movie Live Updates, Nenu Student Sir Telugu Movie New Update, Nenu Student Sir Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మొదటి సినిమాతో మంచి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ సురేష్ తనయుడు, బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్. ఎలాంటి హడావుడి లేకుండా.. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా స్వాతిముత్యం లాంటి కథను ఎంచుకొని హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అప్పుడే రెండో సినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. ప్రస్తుతం రాకీ ఉప్ప‌ల‌పాటీ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను నవంబర్ 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా అవంతిక దాసాని నటిస్తుంది. సునీల్ కూడా కీలక పాత్రలో పోషిస్తున్నారు.. ఈసినిమాను నాంది వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని రూపొందించిన ఎస్‌వీ2 ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాడి.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =