హిట్ 2 ఉరికే ఉరికే వీడియో సాంగ్ రిలీజ్

urike urike video song out from hit2 movie, Urike Urike Full Video Song Out Now, HIT 2 Songs, Urike Urike Full Video Song, Urike Urike Song From HIT 2, HIT: The Second Case, Adivi Sesh, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh's Upcoming Movie, HIT 2, HIT 2 2022, HIT 2 Movie, HIT 2 Update, HIT 2 New Update, HIT 2 Latest Update, HIT 2 Movie Updates, HIT 2 Telugu Movie, HIT 2 Telugu Movie Latest News, HIT 2 Telugu Movie Live Updates, HIT 2 Telugu Movie New Update, HIT 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. దానికి కారణం తన నుండి వస్తున్న సినిమాలు.. తను ఎంచుకునే కథలు, పాత్రలు డిఫరెంట్ గా ఉండటమే కారణం. అందుకే వరుస విజయాలను అందుకుంటూ సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అది విశ్వక్ సేన్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ గా వస్తున్న హిట్ 2. ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉన్న చిత్రయూనిట్.. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూాడా స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి మేకర్స్ ఉరికే ఉరికే అనే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈపాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. సిద్ శ్రీరామ్, రమ్య బెహ్రా ఆలపించారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + sixteen =