తమన్నాకి చెస్ నేర్పుతున్న ప్రభాస్

Rare video of Prabhas & Tamannaah Goes Viral, Prabhas & Tamannaah Rare video, Tamannaah Rare video, Prabhas Rare video Goes Viral, Rare video of Prabhas & Tamannaah, Adipurush, Adipurush Movie, Adipurush Update, Adipurush New Update, Adipurush Latest Update, Adipurush Movie Updates, Adipurush Telugu Movie, Adipurush Telugu Movie Latest News, Adipurush Telugu Movie Live Updates, Adipurush Telugu Movie New Update, Adipurush Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. స్టార్ హీరోయిన్ తమన్నా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ తమన్నా రెబల్ , బాహుబలి , బాహుబలి 2 మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రెబల్ మూవీ షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్, తమన్నా చెస్ ఆడారు. ఈ క్రమంలో ప్రభాస్.. తమన్నాకి చెస్ ఎలా ఆడాలో నేర్పుతున్నారు. బిహైండ్ ది సీన్స్ అంటూ ఈ వీడియోని ప్రభాస్ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + twelve =