సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ , సంయుక్త మీనన్ జంటగా తెలుగు , తమిళ భాషలలో సార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయి కుమార్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు భాషలో సార్ , తమిళ భాషలో వాతి టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను డిసెంబర్ 2 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హీరో ధనుష్ నటించిన ఈ మూవీ కై తమిళ , తెలుగు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

Best Scenes of VIP 2 FULL MOVIE | Dhanush | Amala Paul | Kajol | Samuthirakani |Latest Telugu Movies
21:29

Shruti Haasan Consoles Dhanush | 3 Telugu Movie | Anirudh | Aishwarya | Prabhu | Telugu FilmNagar
08:03

Dhanush Best GOOSEBUMPS Scene | Dhoolpet Telugu Movie | Vijay Sethupathi | Selvaraghavan
04:57

Dhanush Best Fight Scene Ever | 3 Telugu Movie | Shruti Haasan | Sivakarthikeyan | Telugu FilmNagar
06:34
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: