చరణ్-బన్నీతో మల్టీస్టారర్ చేస్తా

allu aravind about allu arjun and ram charan multistarrer, allu arjun and ram charan multistarrer, producer allu aravind, ram charan multistarrer, allu arjun multistarrer, ram charan, allu arjun, multistarrer Movies, Tollywood multistarrer Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక మల్టీస్టారర్లు తీయడానికి కూడా హీరోలు ఏమాత్రం వెనుకాడట్లేదు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు-వెంకీ, పవన్ కల్యాణ్-వెంకీ, వరుణ్ తేజ్-వెంకీ నానితో కలిసి నాగార్జున, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు,

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కూడా మల్టీస్టారర్ చేయాలని ఉందట. ఆ హీరోలు ఎవరో కాదు అల్లు అర్జున్ ఇంకా రామ్ చరణ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్-అల్లు అర్జున్ తో మల్టీస్టారర్ చేయాలని ఉంది.. వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నా.. ఇది ఖచ్చితంగా జరగాలని అనుకుంటున్నా.. ఇప్పటికే నేను టైటిల్ కూడా ఫిక్స్ చేసేశాను.. ప్రతి సంవత్సరం టైటిల్ ను రెన్యువల్ కూడా చేస్తున్నాను.. కానీ తప్పకుండా ఒకరోజు ఈప్రాజెక్ట్ నిజం అవుతుందని తెలిపారు.

మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే సినీ లవర్స్ కు పండగే. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఎవడు సినిమా చేశారు. కానీ అందులో చాలా తక్కువ సేపు ఉంటాడు అల్లు అర్జున్. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ వీరిద్దరితో కలిసి పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఈప్రాజెక్ట్ ఎప్పుడు ఓకే అవుతుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 18 =