9 మిలియన్ ఫాలోవర్స్ తో రామ్ చరణ్ ఇన్ స్టా రికార్డ్

Ram Charan New Record On Instagram, Actor Ram Charan, New Record On Instagram, Ram Charan Instagram, Ram Charan Latest Movie, Ram Charan's Upcoming Movie, Instagram, #RC15, RC15, RC15 Telugu movie, RC15 New Update, RC15 Telugu Movie New Update, RC15 Movie, RC15 Latest Update, RC15 Movie Updates, RC15 Telugu Movie Live Updates, RC15 Telugu Movie Latest News, RC15 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సూపర్ హిట్ చిరుత మూవీ లో రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ 2 వ మూవీ గా తెరకెక్కిన ఫాంటసీ , యాక్షన్ మూవీ మగధీర ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో మగధీర మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ మూవీ తో రామ్ చరణ్ స్టార్ డమ్ అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న రామ్ చరణ్ కు అభిమానుల సంఖ్యా అధికమే. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన రామ్ చరణ్ కి దేశ , విదేశాలలో క్రేజ్ పెరిగింది. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #RC15 మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ రామ్ చరణ్ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.లేటెస్ట్ గా ఇన్ స్టా గ్రామ్ లో రామ్ చరణ్ సాలిడ్ రికార్డుని సెట్ చేసుకున్నారు. ఇన్ స్టా లో అడుగు పెట్టి, అతి తక్కువ సమయంలో 9 మిలియన్ ఫాలోవర్స్ ని అందుకున్న హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =