చెల్లికి భోళాశంకరుడి బర్త్ డే విషెస్

Bhola Shankar wishes his sister, Keerthy Suresh’s BirthDay, Bhola Shankar wishes his sister Keerthy Suresh, Actress Keerthy Suresh, Keerthy Suresh Latest Movie, Keerthy Suresh's Upcoming Movie, Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Meher Ramesh, Mega Star Chiranjeevi, Bhola Shankar, Bhola Shankar Telugu movie, Bhola Shankar New Update, Bhola Shankar Telugu Movie New Update, Bhola Shankar Movie, Bhola Shankar Latest Update, Bhola Shankar Movie Updates, Bhola Shankar Telugu Movie Live Updates, Bhola Shankar Telugu Movie Latest News, Bhola Shankar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చారు చిరంజీవి. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇప్పటివరకూ కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టి ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో కీర్తి సురేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈనేపథ్యంలో కీర్తి సురేష్‌ పుట్టినరోజు సందర్భంగా భోళా శంకర్‌ టీం స్పెషల్‌ ఫోటోను రిలీజ్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ఈ ఫోటోలో చిరంజీవి, కీర్తితో పాటు దర్శకుడు మెహర్‌ రమేష్‌, నిర్మాతలు వినాయకుడి ముందు కూర్చున్నారు.

కాగా వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్‌ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 4 =