ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రిలీజ్ డేట్ ఫిక్స్

Itlu Maredumilli Prajaneekam Movie Release Date Announced Officially, Itlu Maredumilli Prajaneekam Movie Release Date Fixed, Allari Naresh Itlu Maredumilli Prajaneekam Telugu Movie, Allari Naresh’s Itlu Maredumilli Prajaneekam, Itlu Maredumilli Prajaneekam Movie Release Date, Itlu Maredumilli Prajaneekam Release Date, Allari Naresh’s Latest Movie, Allari Naresh’s Upcoming Movie, AR Mohan, Allari Naresh, Anandhi, Vennela Kishore, Itlu Maredumilli Prajaneekam, Itlu Maredumilli Prajaneekam Telugu movie, Itlu Maredumilli Prajaneekam New Update, Itlu Maredumilli Prajaneekam Telugu Movie New Update, Itlu Maredumilli Prajaneekam Movie, Itlu Maredumilli Prajaneekam Latest Update, Itlu Maredumilli Prajaneekam Movie Updates, Itlu Maredumilli Prajaneekam Telugu Movie Live Updates, Itlu Maredumilli Prajaneekam Telugu Movie Latest News, Itlu Maredumilli Prajaneekam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం అల్లరి నరేష్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రేక్షకుల ఆలోచన తీరుకు తగ్గట్టుగా విభిన్నమైన సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. అలా నాంది సినిమా చేసే మంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఇట్లు మారేడుమిల్లి సినిమా ఒకటి.. ఇంకా నాంది డైరెక్టర్ తోనే ఉగ్రం అనే మరో సినిమా. వీటిలో ఇట్లు మారేడుమిల్లి సినిమానే రిలీజ్ కు సిద్దమవుతుంది. రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంటుంది. దీనిలోభాగంగానే ఈసినిమా నుండి పలు పోస్టర్లు ను, ప్రీ టీజర్ అలానే టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాన ఈ నవంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

కాగా ఈసినిమాలో న‌రేష్ ఎల‌క్ష‌న్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 3 =