టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలను కోల్పోయింది. రీసెంట్ గానే సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందారు. ఇంకా ఆ సంఘటన నుండి టాలీవుడ్ కోలుకోక ముందే అప్పుడే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి నేడు తుది శ్వాస విడిచారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక నేడు పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. దీంతో మహేష్ కుటుంబంలో విషాదం అలుముకుంది. రీసెంట్గా ఘట్టమనేని కుటుంబంలో రమేష్ బాబు చనిపోయారు. ఇప్పుడు ఇందిరా దేవి కూడా చనిపోవటం ఎంతో బాధాకరం. ఇక ఇందిరా దేవి మరణంతో సినీ రాజకీయ ప్రముఖులు మహేష్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022
Deeply saddened by the passing away of Indira Devi Garu. Deepest condolences to Krishna garu, Mahesh anna and family in this time of grief.
— Jr NTR (@tarak9999) September 28, 2022
Deepest condolences to #krishna garu @urstrulyMahesh and his family🙏 #ripindiradevigaru
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 28, 2022
#VictoryVenkatesh arrives for the last rites of #IndiraDevi garu to pay his condolences.@VenkyMama #RIPIndiramma #MaheshBabu #Krishna #TeluguFilmNagar pic.twitter.com/SR1iDCNi8z
— Telugu FilmNagar (@telugufilmnagar) September 28, 2022
My heartfelt condolences to Mahesh Garu and the entire family 🙏🏼
Om Shanti 🙏🏼
— Sharwanand (@ImSharwanand) September 28, 2022
ఇందిరమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ 🙏 pic.twitter.com/Dgkiorz6Yh
— BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2022
Tollywood Producers arrived to pay their last respects to #IndiraDevi garu!!#BandlaGanesh #PVP #GeminiKiran #MaheshBabu #Krishna #RIPIndiraDeviGaru #TeluguFilmNagar pic.twitter.com/edI932TO0c
— Telugu FilmNagar (@telugufilmnagar) September 28, 2022
కాగా సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి. వీరికి ముగ్గురు అమ్మాయిలు..పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని. ఇద్దరు కొడుకులు.. రమేష్ బాబు, మహేష్ బాబు. ఇక మహేష్ కూడా ఎప్పుడు సందర్భం వచ్చినా తల్లిపై ప్రేమను పలు పోస్ట్ ల ద్వారా చూపిస్తూనే ఉంటాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: