కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయారు. రవితేజ ధమాకా !, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్‌తేజ్ సినిమాతో పాటుగా గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ లో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు.శ్రీ లీల కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రాఘవేంద్రరావు వల్లే తనకు ఈ రేంజ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయనీ , తెలుగు సినీ రంగంలో తనకు మొదటి అవకాశం ఇచ్చి.. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు ఋణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేననీ శ్రీలీల చెప్పారు. బెంగళూరు లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పెళ్లి సందD మూవీ తో పరిచయం అయిన శ్రీలీల బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా అవార్డ్ అందుకున్నారు. ఆ అవార్డ్ తో ఉన్న తన ఫోటోను శ్రీ లీల సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: