హిందీ , తమిళ భాషలు నేర్చుకుంటున్నా – రష్మిక

Rashmika Learning Tamil & Hindi Languages,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna Latest Updates,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Latest Updates,Rashmika Mandanna About Her Movies,Rashmika Mandanna Learning New Languages,Rashmika Learning Tamil,Rashmika Learning Hindi Language, Rashmika Learning Two Languages For Upcoming Movies,Rashmika Learning Languages For Upcoming Movies

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు , బిగ్ బీ అమితాబ్ గుడ్ బై , రణ్ బీర్ కపూర్ యానిమల్ , టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. రష్మిక కథానాయిక గా పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏ భాషా చిత్రం లో నటించినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొనడం పై రష్మిక మాట్లాడుతూ .. ప్రేక్షకులు సినిమాకు తన కోసం వచ్చినపుడు తన ముఖం తో పాటు తన స్వరమే వినిపించాలనీ , ఏ భాషా చిత్రంలో నటించినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే తనకు సంతృప్తిగా ఉంటుందనీ , అందుకే ఇప్పటికీ షూటింగ్ పూర్తి అయ్యి ఇంటికి వెళ్ళగానే ఆయా భాషల క్లాసెస్ తీసుకుంటాననీ , ప్రస్తుతం తమిళ , హిందీ భాషలు నేర్చుకుంటున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 5 =