సంక్రాంతి బరిలో వారసుడు

Varasudu Movie To Be Released for Sankranti, Varasudu Movie Release Date Locked, Sankranti, Rashmika Mandanna, thalapathy vijay, Thalapathy Vijay And Rashmika Mandanna Starrer Varasudu, Thalapathy Vijay’s Varasudu, Thalapathy Vijay’s 66th film, Director Vamshi Paidipally, Varasudu Latest Update, Varasudu Movie, Varasudu Telugu movie, Varasudu Latest Update, Varasudu Telugu Movie New Update, Varasudu Movie Latest News And Updates, Varasudu Movie Updates, Varasudu Telugu Movie Live Updates, Varasudu Telugu Movie Latest News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. 2023 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. వారసుడు మూవీ చివరి షెడ్యూల్‌ లో రెండు పాటలు, రెండు యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తే షూటింగ్‌ పూర్తవుతుందనీ , పొంగల్‌ 2023కు సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ ట్వీట్‌ చేశారు. విజయ్ , రష్మిక ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న వారసుడు మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =