#NTR31 మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

#NTR31 Movie Interesting Update, NTR31 Movie Update, #NTR31 Movie, #NTR31, RRR, NTR31 Latest Update, NTR31 Movie, NTR31 Telugu movie, NTR31 Latest Update, NTR31 Telugu Movie New Update, NTR31 Movie Latest News And Updates, NTR31 Movie Updates, NTR31 Telugu Movie Live Updates, NTR31 Telugu Movie Latest News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సందేశాత్మక చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో #NTR31 మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ # NTR31 మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది.ఈ సినిమా ఓ పీరియాడిక్ డ్రామా అనీ , ఈ సినిమాలో హీరో , విలన్ గా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారనీ, మొత్తానికి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కోసం అద్భుతమైన వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + seventeen =