కృష్ణంరాజు-ప్రభాస్ సేమ్ టు సేమ్

prabhas shares a video edited by fans, Prabhas Shares a Fan Edit Video, Prabhas has paid a heartwarming tribute to his uncle, veteran actor Uppalapati Krishnam Raju, Krishnam Raju, Actor Prabhas shared a fan made edit clip featuring his and his uncle's similar acting scenes, Krishnam Raju acting scenes, Prabhas acting scenes, Prabhas shares first personal post, Prabhas Instagram post, Instagram video, Prabhas Latest Movies, Prabhas Upcoming Movies, Actor Prabhas, Prabhas, Adipurush, Project K, Spirit, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

అలనాటి సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు రీసెంట్ గానే మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఈయన తుది శ్వాస విడిచారు. దీంతో ప్రభాస్ కుటుంబం మాత్రమే కాదు.. తెలుగు సినిమా పరిశ్రమ కూడా శోకంలో మునిగిపోయింది. ఆయన అంతిమక్రియలకు కూడా అభిమానగణంతో పాటు సినీరాజకీయ ప్రముఖులు ఎంతోమంది పాల్గొన్నారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా మరోసారి తన పెదనాన్నను గుర్తుచేసుకున్నాడు ప్రభాస్. తన ఇన్ట్సా ద్వారా ఒక వీడియోను షేర్ చేశాడు. అది ఫ్యాన్స్ చేసిన వీడియో. ఆ వీడియోలో కృష్ణంరాజు, ప్రభాస్ ల చిత్రాల్లోని క్లిప్పింగ్స్ ను ఎమోషన్స్ ను పక్కపక్కనే చూపించారు. ఒకవైపు కృష్ణంరాజు నటించిన సినిమాల్లోని సన్నివేశాలు.. అలాంటి సన్నివేశాలనే ప్రభాస్ నటించిన సినిమాల్లో తీసుకొని రెండింటిని పక్కపక్కన పెట్టి వీడియోను క్రియేట్ చేశారు. వీడియోలో మాత్రం ఇద్దరూ ఒకేలా ఉన్నారు. ఇక పెదనాన్న కృష్ణంరాజుకు ప్రభాస్ ఏమాత్రం తీసిపోడన్న రీతిలో ఆ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈవీడియో చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

ఇక కృష్ణంరాజు వారసత్వంతోనే ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో చూశాం. పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకొని దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను తెచ్చుకొని సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే ప్రభాస్ చేసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా, ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇంకా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది.. అలానే సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా లిస్ట్ లో ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 6 =