తనయ సితార కు మహేష్ బాబు డాటర్స్ డే శుభాకాంక్షలు

Mahesh Babu Shares a Lovely Pic With Sitara on Daughters Day,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Latest Updates,Mahesh Babu Shared a Pic WIth Sitara, Mahesh Babu Daughter Sitara,Mahesh Babu Shares a Pic With Daughter Sitara on Daughters Day,Mahesh Babu Shared Sitara Pic in Socail Media Goes Viral,Sitara Picture Goes Viral in Social Media,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu #SSMB28,Mahesh Babu #SSMB29

బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #SSMB28 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక కాగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. డాటర్స్ డే సందర్భంగా మహేష్ బాబు తన తనయ సితార కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేసే తన చిన్నారి సితార కు డాటర్స్ డే శుభాకాంక్షలు అంటూ మహేష్ బాబు తామిద్దరి ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + five =