ఓరి దేవుడా . ! మూవీ సెకండ్ సింగిల్ అవుననవా గ్లింప్స్ రిలీజ్

Ori Devuda Movie Second Single Glimpse Revealed, Ori Devuda Movie Update, Ori Devuda is the upcoming romantic comedy from Vishwak Sen, Vishwak Sen's Ori Devuda Movie, Oh My Kadavule, Ashwath Marimuthu, Director Ashwath Marimuthu, Ori Devuda Second Single Avunanavaa, Ori Devuda Movie Second Single Glimpse, Ori Devuda Telugu Movie Second Single, Ori Devuda Movie, Ori Devuda Telugu movie, Ori Devuda Latest Update, Ori Devuda Telugu Movie New Update, Ori Devuda Movie Latest News And Updates, Ori Devuda is going to be released this Diwali on October 21st, Vishwak Sen And Mithila Palkar Starrer Ori Devuda Movie, Vishwak Sen And Mithila Palkar's Ori Devuda Telugu Movie, Telugu Film News 2022, Latest Telugu Movies News, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates

పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపాల గోపాల మూవీ లో పవన్ కళ్యాణ్ దేవుడిగా అలరిస్తే , ఈ మూవీ లో దేవుడిగా ప్రేక్షకులను అలరించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓరి దేవుడా . ! చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ లోని సెకండ్ సింగిల్ అవుననవా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ తో ప్రేక్షకులను అలరించిన యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఓరి దేవుడా . ! మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =