ఊర్వశివో రాక్షసివో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Allu Sirish New Movie Teaser Release Date Locked, Allu Sirish New Movie, Allu Sirish New Movie Teaser Release Date, Sirish New Movie Teaser of this movie will be released on September 29, Urvashivo Rakshashivo, Urvashivo Rakshashivo Movie Teaser, Urvashivo Rakshashivo Teaser, Urvashivo Rakshashivo Telugu Movie Teaser, Allu Sirish, Allu Sirish New Movie, Allu Sirish Upcoming Movie, Urvashivo Rakshashivo Latest Update, Urvashivo Rakshashivo Movie, Urvashivo Rakshashivo Telugu movie, Urvashivo Rakshashivo Latest Update, Urvashivo Rakshashivo Telugu Movie New Update, Urvashivo Rakshashivo Movie Latest News And Updates, Urvashivo Rakshashivo Movie Updates, Urvashivo Rakshashivo Telugu Movie Live Updates, Urvashivo Rakshashivo Telugu Movie Latest News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మొత్తానికి అల్లు శిరీష్ సినిమా రిలీజ్ కు టైమ్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న ఈసినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక ముందు నుండి అనుకుంటున్నట్టే ప్రేమ కాదంట సినిమాకు టైటిల్ ను మార్చారు. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. అయితే ఈసినిమా కరోనా వల్ల బ్రేక్ పడుతూ వచ్చింది. నిజానికి ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయింది. కానీ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఇక ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనుకుంటున్న తరుణంలో ఈసినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాకు ఊర్వశివో రాక్షసివో అని కొత్త టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ అప్ డేట్ కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 29వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మ‌ల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాబు, ధీర‌జ్ మోగిలినేని సహా నిర్మాతలు‌. ఇక ఈసినిమాను నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 7 =