రవితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీ అప్ డేట్

Ravi Teja Tiger Nageswara Rao Movie Shoot Update, Tiger Nageswara Rao Movie Shoot Update, Ravi Teja Tiger Nageswara Rao Telugu Movie Shoot Update, Ravi Teja's Tiger Nageswara Rao, Tiger Nageswara Rao, Tiger Nageswara Rao Shoot Update, Ravi Teja's Latest Movie, Ravi Teja's Upcoming Movies, Tiger Nageswara Rao Shoot, Tiger Nageswara Rao Latest Update, Tiger Nageswara Rao Movie, Tiger Nageswara Rao Telugu movie, Tiger Nageswara Rao Latest Update, Tiger Nageswara Rao Telugu Movie New Update, Tiger Nageswara Rao Movie Latest News And Updates, Tiger Nageswara Rao Movie Updates, Tiger Nageswara Rao Telugu Movie Live Updates, Tiger Nageswara Rao Telugu Movie Latest News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్ , రేణు దేశాయ్ , అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా టైగర్ నాగేశ్వర రావు మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సీనియర్ బాలీవుడ్ నటుడు తన పాత్ర షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మూవీ లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిందనీ , నాజర్ సాబ్ , టాలెంటెడ్ యాక్టర్స్ , టెక్నీషియన్స్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉందనీ , మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాననీ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.ఈ మూవీ తో పాటు రవితేజ హీరోగా ధమాకా , రావణాసుర మూవీస్ సెట్స్ పైన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + ten =