ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో లైగర్ మూవీ సంచలనం

Liger Movie Is Creating Sensation In Disney+ Hotstar,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Liger,Liger Movie,Liger Movie Latest Updates,Liger Movie,Liger Movie in OTT,Liger Movie Released in oTT,Liger Movie in Disney Plus Hotstar,Disney+ Hotstar,Liger Movie in Disney+ Hotstar,Liger Movie Streaming in Disney+ Hotstar,Liger Movie Latest OTT Updates,Vijay Deverakonda,Hero Vijay Deverakonda Latest Movie Liger Streaming in Disney+ Hotstar,Liger Movie Creates Sensation in Disney+ Hotstar,puri jagannadh,Director puri jagannadh,puri jagannadh Liger Movie Creating Sensation in Disney+ Hotstar

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.లైగర్ మూవీతో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 22 నుంచి లైగర్ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది. దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, సంభాషణలు, ప్రతి పాత్ర తీర్చిదిద్దిన తీరు, సంగీతం, విజయ్ దేవరకొండ నటన.. అన్నిటినీ ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, లవ్ అన్నీ సమపాళ్లలో కలిసిన ఈ సినిమా చూడడం కుటుంబం మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్ గా ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 1 =