కార్తికేయ న్యూ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్

Kartikeya New Movie Title Announcement, Hero Kartikeya New Movie Title Announcement, Hero Kartikeya's new film titled As Bedurulanka 2012, Actor Kartikeya's upcoming film, Bedurulanka 2012, Kartikeya's Bedurulanka 2012, Kartikeya's New Movie, Kartikeya's Upcoming Movie, Kartikeya's Latest Movie, Bedurulanka 2012 Movie, Bedurulanka 2012 Telugu Movie, Bedurulanka 2012 Movie Update, Kartikeya's new film, Kartikeya Gummakonda, Kartikeya9, Kartikeya New Movie Title, New Movie of kartikeya, kartikeya, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

సెన్సేషనల్ హిట్ RX 100 మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కార్తికేయ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. హిప్పీ , గుణ369 , 90 ML ,చావు కబురు చల్లగా , రాజావిక్రమార్క మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. నాని గ్యాంగ్ లీడర్ లో నెగటివ్ రోల్ లో నటించిన కార్తికేయ, అజిత్ వాలిమై మూవీ లో నెగటివ్ రోల్ లో నటించి కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో , విలన్ ఏ పాత్రలో నటించడానికైనా సిద్ధమే అని కార్తికేయ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కార్తికేయ హీరోగా తెరకెక్కనున్న మూవీ టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ , నేహా శెట్టి జంటగా ఒక మూవీ తెరకెక్కనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్ ను బెదురులంక 2012 గా అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. చుట్టూ సముద్రంతో మధ్యలో ఓ పచ్చని దీవి పై నుంచి ఓ కృష్ణ పక్షి తో రూపొందిన పోస్టర్ మంచి ఆసక్తిగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 4 =