పొన్నియిన్ సెల్వన్1 మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

Ponniyan Selvan 1 Pre Release Event Details, Ponniyan Selvan 1 Movie Pre Release Event, Ponniyan Selvan 1 Telugu Movie Pre Release Event, PS1 Pre Release Event, Pre Release Event, PS1, Ponniyin Selvan-1 Updates, Ponniyin Selvan-1 Telugu Movie Updates, Ponniyin Selvan-1 Telugu Movie Live Updates, Ponniyin Selvan-1 Telugu Movie Latest News, Mani Ratnam’s Ponniyin Selvan-1, Ponniyin Selvan 1 Movie, Ponniyin Selvan 1 Telugu Movie, Ponniyin Selvan 1 Telugu Movie Latest News And Updates, Ponniyin Selvan-1, Ponniyin Selvan-1 Latest Update, Ponniyin Selvan-1 Movie New Update, Trisha's Latest Movie, Telugu Film News 2022, Latest Telugu Movies News, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌లలో రిలీజ్ కానున్న పొన్నియిన్ సెల్వన్1మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబ‌ర్ 23 వ తేదీ హైద‌రాబాద్‌లోని జె ఆర్‌సి క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జరగనుంది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్1మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − thirteen =