విజయ్ కు విలన్ గా గౌతమ్ మీనన్?

Gautham Menon As Villain for Thalapathy Vijay, Thalapathy Vijay, Gautham Menon As Villain, Vamshi Paidipally, Director Vamshi Paidipally, Thalapathy Vijay Varasudu, Varisu, Gautham Vasudev Menon, Director Gautham Vasudev Menon, Lokesh Kanagaraj, Thalapathy Vijay's Master, Vijay Upcoming Movies, Thalapathy Vijay Latest Movies, Varasudu Movie Update, Varasudu Telugu Movie New Update, Sanjay Dutt, Gautham Menon Latest Films, Gautham Menon, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తమిళ్, తెలుగు లో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగ, తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తమిళ్ లో వారసి టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా విజయ్ లోకేష్ కనగరాజ్ తో మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈసినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో విజయ్ కు విలన్ గా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ధనుష్ ఇంకా సంజయ్ దత్ కూడా విలన్ గా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు గౌతమ్ మీనన్ పేరు తెరపైకి వచ్చింది. గౌతమ్ మీనన్, సంజయ్ దత్ ఇద్దరూ కూడా నటిస్తున్నారంటూ కూడా కథనాలు వస్తున్నాయి. మరి ముందు ముందు ఎన్ని పేర్లు తెరపైకి వస్తాయో చూడాలి.

కాగా ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతరుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు. మరి గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా వచ్చి మంచి హిట్ అయింది. మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =