కేరళ లో కార్తికేయ 2 మూవీ కి భారీ ప్రమోషన్స్

Karthikeya 2 Movie Promotions In Kerala, Karthikeya 2 Promotions In Kerala, Karthikeya 2 Movie Promotions, Karthikeya 2 Movie Kerala Promotions, Kerala Promotions, Nikhil's Upcoming movie, Nikhil's Latest Movie, Nikhil Siddhartha And Anupama Parameswaran Starrer Karthikeya 2, Nikhil Siddhartha And Anupama Parameswaran's Karthikeya 2 Movie, Karthikeya 2 Movie, Karthikeya 2 Telugu Movie, Karthikeya 2 Latest Update, Karthikeya 2 New Update, Karthikeya 2 Updates, Karthikeya 2 Telugu Movie Updates, Karthikeya 2 Telugu Movie Live Updates, Karthikeya 2 Movie Latest Collections, Karthikeya 2 Movie New Collections, Karthikeya 2 Movie Latest News And Updates, Karthikeya 2, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 130కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. కార్తికేయ 2 మూవీ మలయాళ వెర్షన్ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ని E 4 ఎంటర్ టైన్ మెంట్ సంస్థ కేరళలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేపట్టారు. కేరళ లో కూడా కార్తికేయ2
మూవీ ఘనవిజయం సాధించే అవకాశం ఉంది .

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =