అల్లూరి మూవీ ట్రైలర్ పై హీరో నాని స్పందన

Natural Star Nani about Sree Vishnu, Nani about Sree Vishnu, sree vishnu alluri Movie trailer, Natural Star Nani, Hero Nani, Nani, alluri Movie trailer, sree vishnu alluri Movie, sree vishnu alluri Telugu Movie, alluri Telugu Movie trailer, Sree Vishnu starrer Alluri, Sree Vishnu And Kayadu Lohar's alluri Movie trailer, Sree Vishnu's alluri Movie trailer, hero Sree Vishnu's new film, Sree Vishnu's Upcoming film, alluri, Sree Vishnu, Kayadu Lohar, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు , కాయడు లోహర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సుమన్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా అల్లూరి మూవీ ట్రైలర్ శుక్రవారం హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ఆ ఈవెంట్ లో హీరో నాని మాట్లాడుతూ .. ట్రైలర్ అద్భుతంగా ఉందనీ , ఈమధ్య కాలంలో ఎనర్జిటిక్‌ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారనీ , అల్లూరి కూడా అలాంటి సినిమానేననీ, ఏ సినిమాలో నటించినా ఆపాత్ర మాత్రమే కనిపించేలా నటించే నటులలో శ్రీ విష్ణు ఒకరనీ , బయట బాగా రిజర్వుడ్ గా ఉండి లోపల సరదాగా వుండే మహేష్ బాబు గారిగురించి విన్నాననీ , అయన తరువాత ఆ కోవకు చెందిన వ్యక్తి శ్రీ విష్ణు అనీ , శ్రీవిష్ణు మహేష్ బాబు అంత పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నా ననీ, ఈ చిత్రం పెద్ద విజయం అందుకోవాలని ఆశిస్తున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =