కృష్ణ వ్రింద విహారి ప్రమోషన్స్ కోసం పాదయాత్ర

Unique Promotions for Krishna Vrinda Vihari, Krishna Vrinda Vihari, Unique Promotions, Krishna Vrinda Vihari Unique Promotions, Unique promotional strategy, Anish R Krishna, New Style Of Promotions, Naga Shaurya And Shirley Setia Starrer Krishna Vrinda Vihari, Naga Shaurya And Shirley Setia's Krishna Vrinda Vihari, Krishna Vrinda Vihari Latest Update, Krishna Vrinda Vihari Telugu Movie New Update, Krishna Vrinda Vihari Promotions, Nagashaurya Padayatra, Krishna Vrinda Vihari Team Padayatra, Naga Shourya's 22nd film, Krishna Vrinda Vihari 2022, Naga Shaurya's Krishna Vrinda Vihari Movie Padayatra starts from Today, Krishna Vrinda Vihari Latest News And Updates, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

ఒక సినిమాకు ప్రమోషన్స్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమోషన్స్ లో ఎంత కొత్త దనం చూపిస్తే అంత బజ్ క్రియేట్ అవుతుంది సినిమాపై. ఆడియన్స్ లో లో క్యూరియాసిటీని పెంచుతుంది. అందుకే మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ఆలోచిస్తుంటారు. కొత్త కొత్త థాట్స్ ముందుకు తీసుకొస్తుంటారు. ఇక ఇప్పుడు కృష్ణ వ్రింద విహారి టీమ్ కూడా అదే ఆలోచనతో ముందుకొస్తుంది. అనీష్​ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఈసినిమా సెప్టెంబర్ 23వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ పాదయాత్రను నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 10 నగరాల్లో పాద యాత్రను ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించారు. ఇక ఆ వివరాలను అధికారికంగా ప్రకటించారు కూడా. సెప్టెంబర్ 14 న తిరుపతిలో, సెప్టెంబర్ 15 నెల్లూరు, ఒంగోలు.. సెప్టెంబర్ 16 న విజయవాడ, గుంటూరు, ఏలూరు.. సెప్టెంబర్ 17న భీమవరం, రాజమండ్రి.. సెప్టెంబర్ 18న కాకినాడ, వైజాగ్ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర తో ప్రచారం జరగడం ఇదే తొలిసారి.

కాగా ఈసినిమాలో షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు పలు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =