ఒకే ఒక జీవితం మూవీ పై హీరో నాని ప్రశంసలు

Nani is all praises for Oke Oka Jeevitham, Hero Nani is all praises for Oke Oka Jeevitham, Natural Star Nani, all praises for Oke Oka Jeevitham, Oke Oka Jeevitham Telugu Movie Review,Oke Oka Jeevitham Movie Review,Oke Oka Jeevitham Review,Oke Oka Jeevitham Telugu Review, Oke Oka Jeevitham Movie Review In Telugu,Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie,Oke Oka Jeevitham Review - Telugu,Oke Oka Jeevitham Movie Reviews,Oke Oka Jeevitham - Telugu Movie Reviews,Oke Oka Jeevitham Movie Public Talk,Oke Oka Jeevitham Movie Public Response, Oke Oka Jeevitham Movie Updates,Oke Oka Jeevitham Telugu Movie Updates,Oke Oka Jeevitham Telugu Movie Live Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ , రీతూ వర్మ జంటగా , సీనియర్ హీరోయిన్ అమల ఒక కీలక పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.హీరో శర్వానంద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ సీక్వెన్స్ స్ లో శర్వానంద్ చాలా బాగా నటించారు. తల్లి పాత్రలో నటించిన అమల తన నటనతోనూ మరియు తన స్మైల్ తోనూ ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒకే ఒక జీవితం మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. ఒకే ఒక జీవితం మూవీని తాజాగా వీక్షించిన నాని, ఇటువంటి సినిమాలు ఒకేసారి వస్తాయనీ , ఇలాంటి కంటెంట్‌తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి ఈ చిత్రం ప్రూవ్ చేసిందనీ , ఇక ఈ సినిమాలో శర్వానంద్, అమలా అక్కినేనిల పర్ఫార్మెన్స్ ప్రతిఒక్కరినీ కట్టిపడేసిందనీ , ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన చిత్ర యూనిట్‌కు అభినందనలు అంటూ హీరో నాని ప్రశంసలు కురిపించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 9 =