గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

Godfather movie first single promo out, Thaar Maar Thakkar Maar Promo Out Now, GodFather First Single, Thaar Maar Thakkar Maar Promo, First Single, Thaar Maar Thakkar Maar, Chiranjeevi's Political Thriller, Chiranjeevi's Godfather movie, Godfather movie, Godfather Telugu movie, Godfather, Godfather Update, Godfather Movie Latest Update, Megastar Chiranjeevi's Godfather, Chiranjeevi And Nayanthara Starrer Godfather movie, Mohan Raja, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Salman Khan, Lucifer

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమా రీమేక్ తో వస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ పై కూడా ఇప్పటినుండే దృష్టిపెట్టారు. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగానే వరుస అప్ డేట్స్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక నయనతార అలానే సత్యదేవ్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా అవి కూడా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల విడుదలైన టీజర్ తో మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాాగా ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టరు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. టక్కర్ మార్ అంటూ ఈపాట సాగుతుంది. ఈ పాటలో మెగాస్టార్, సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేశారు. ఈ సాంగ్‌ను తాజాగా విడుదల చేసారు. ఈ పాటలో చిరంజీవితో సల్లూ భాయ్ చేసిన డాన్స్ మూమెంట్స్ ఆడియన్స్‌కు కిక్ ఇవ్వడం పక్కా అని చెప్పొచ్చు.

కాగా గాడ్ ఫాదర్’ సినిమాతో తొలిసారిగా సల్మాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 9 =