లారెన్స్ ఎమోషనల్-కడసారి చూడలేకపోయా

Lawrence emotional about krishnam Raju, Raghava Lawrence emotional Words about krishnam Raju, choreographer Raghava Lawrence, Krishnam Raju Has Passed Away At The Age Of 83, Tollywood’s Legendary Veteran Actor, Hero Krishnam Raju, Tollywood’s Veteran Actor, former Union Minister Krishnam Raju, Tollywood’s Rebel Star, Uppalapati Krishnam Raju, Chilaka Gorinka, Krishnam Raju Movies, Krishnam Raju Latest Movies, Tollywood actor Krishnam Raju has passed away in Hyderabad at the age of 83, Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Tollywood’s Legendary Veteran Actor Krishnam Raju, Krishnam Raju Last Movie, Rebel Star Krishnam Raju, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రెబల్ స్టార్ మొన్న తుది శ్వాస విడిచారు. ఇక కృష్ణంరాజు మరణంతో కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, సన్నిహితులు అందరూ విచారంలోనే ఉన్నారు. ఇక నిన్న కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. ఇక కృష్ణంరాజును చివరిసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే కృష్ణంరాజును ఆఖరి చూపు చూడలేకపోయా అంటూ బాధపడుతున్నాడు లారెన్స్. ఈనేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయన ప్రతి ఒకరిని ఒక తండ్రిలా జాగ్రత్తగా చూసుకుంటారని అలాగే ఒక తల్లిలా భోజనం పెడతారని మిమ్నల్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. అంతేకాదు తాను ఇక్కడ లేకపోవడం వల్ల కడసారి చూసుకోలేకపోయానని ఆయన లెగసి ని ప్రభాస్ ముందుకు తీసుకువెళ్తాడని ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. కాగా లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన రెబల్ సినిమాలో ప్రభాస్, కృష్ణంరాజు నటించిన సంగతి తెలిసిందే కదా.

ఇక ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి.వాసునే ఈసినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. మరి అప్పట్లో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ఈసినిమా.. ఇప్పుడు సీక్వెల్ లో ఎలా ఉంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 2 =