ఫ్లవర్ అనుకుంటున్నావా .. ఫైర్ – కేతిక శర్మ

Ketika Sharma Posts Pushpa Movie Dialogue,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Ketika Sharma, Acctress Ketika Sharma,Ketika Sharma Upcoming Movies,Ketika Sharma latest Updates,Ketika Sharma Posts Pushpa Movie Dialogue in Social Media,Ketika Sharma Pushpa Dialogue Goes Viral in Social Media,Ketika Sharma Post Goes Viral in Social Media,Ketika Sharma Upcoming Movies, Ketika Sharma New Movie Updates,Ketika Sharma Post Allu Arjun Pushpa Movie Dialogue in Social Media

న్యూ ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో పాపులర్ అయ్యారు. కేతిక శర్మ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 190 K ఫాలోవర్స్ ఉన్నారు.రొమాంటిక్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కేతిక తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగశౌర్య లక్ష్య మూవీ లో కథానాయికగా నటించిన కేతిక ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా మూవీ సెప్టెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోన్న వినోదయ సితం తమిళ మూవీ తెలుగు రీమేక్‌లో కేతిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. కేతిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేతిక తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేతిక సాంప్రదాయ డ్రెస్ లో అందంగా ఉన్న తన ఫొటోస్ ను పుష్ప మూవీ డైలాగ్ ఫ్లవర్ అనుకుంటున్నావా .. ఫైర్ అనే క్యాప్షన్ తో సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.