న్యూయార్క్ ఇండియా డే పరేడ్ వేడుకలో అల్లు అర్జున్

Allu Arjun, Allu Arjun At India Day Parade, Allu Arjun At New York, Allu Arjun At NYC, Allu Arjun At NYC Mayor’s Office, Allu Arjun craze in New York, Allu Arjun Fans, Allu Arjun Honoured As Grand Marshal Of New York City, Allu Arjun Honoured At India Day Parade, Allu Arjun Honoured By New York City, Allu Arjun in New York, Allu Arjun India Day Parade, Allu Arjun Is Honoured As Grand Marshal Of New York City By Mayor Eric Adams, Allu Arjun latest movie, Allu Arjun latest news, Allu Arjun latest updates, Allu Arjun meets New York City Mayor Eric Adams, Allu Arjun movies, Allu Arjun new movie, Allu Arjun New Post, Allu Arjun photos, Eric Adams, Grand Marshal Allu Arjun At New York, Grand Marshal Allu Arjun At Nyc, India Day Parade, latest telugu movies news, latest tollywood updates, Mayor Eric Adams, New York India Independence, NYC, pushpa, Pushpa Movie, Pushpa The Rule, Telugu Film News 2022, Telugu Filmnagar, Thaggede Le, Tollywood Movie Updates

పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు దక్షిణాది భాషలతో పాటు ఉత్తరాది లో కూడా క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ హీరోగా పుష్ప :ది రూల్ మూవీ ఈ రోజే పూజాకార్యక్రమం జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 21న ఇండియా డే పరేడ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ , ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించనున్నారనీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ అధ్యక్షుడు కెన్నీ దేశాయ్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారత్ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ గారితో కలిసి హాజరయ్యారు. .దాదాపుగా ఈ పరేడ్ కి ఐదు లక్షలు మందికి పైగా భారతీయలు వచ్చి భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఇంత స్థాయిలో న్యూయార్క్ డే పరేడ్ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు. న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించిన ఐకాన్ స్టార్ బన్నీకి అక్కడి మేయర్ ఆడమ్స్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ బహూకరించారు. యే భారత్ కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ’ అంటూ అల్లు అర్జున్ అందరినీ ఉత్సాహపరిచారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + two =