ఆస్కార్ బరిలో శ్యామ్ సింగ రాయ్

Shyam Singha Roy In Oscar Race,Shyam Singha Roy In The Race For The Oscars 2023 From India,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy TeluguMovie,Shyam Singha Roy Movie For Oscars 2023,Shyam Singha Roy In The Race For The Oscars,Natural Star and Sai Pallavi Latest Super Hit Movie Shyam Singha Roy In The Race For The Oscars,Natural Star Nani,Sai Pallavi,Hero Nani Shyam Singha Roy Movie in For Oscars 2023

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడింది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.హీరో నాని సినీ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో హీరో నాని ప్రస్తుత కాలంలో ఫిల్మ్ మేకర్ గా., 1970ల కాలం నాటి బెంగాలీ రచయితగా రెండు విభిన్నమైన పాత్రలు , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్యామ్ సింగ రాయ్ మూవీ మూడు కేటగిరీస్‌లో ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలిచింది.శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని పిరియాడిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భారతీయ సాంప్రదాయ క్లాసిక్ వంటి విభాగాల జాబితాలో ఆస్కార్ పరిశీలనకు పంపినట్టు సమాచారం. ఈ విషయం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలై. అక్కడ కూడా మంచి వసూళ్ళను రాబట్టిన విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 9 =