ATM వెబ్ సిరీస్ హీరో పరిచయ గ్లింప్స్ రిలీజ్

VJ Sunny’s ATM Movie Web Series Glimpse Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,ATM Movie,ATM Movie Movie Webseries,ATM Movie Webseries Glimpse Out Now,Vj Sunny, VJ SunnyAtm Movie Webseries,Divi,Director Harish Shankar,Ace Producer Dil Raju,Vj Sunnyand Divi Upcoming Webseries ATM,ATM Web Series Glimpse Out Now,VJ Sunny and Actress Divi ATM Movie Webseries Glimpse Out

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంస్థ సంయుక్త నిర్మాణంలో సి చంద్ర మోహన్ దర్శకత్వంలో వీజే సన్నీ, దివి జంటగా దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కుతున్న “ATM ” వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.దిల్ రాజు క్లాప్ కొట్టగా, హరీశ్ శంకర్ స్క్రిప్ట్ ను అందించారు. హైదరాబాద్ లోని స్లమ్స్ కు చెందిన నలుగురు యువకుల కథ నేపథ్యం తో తెరకెక్కుతున్న “ఏటీఎమ్” వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ అందించగా ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. సుబ్బరాజు – పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బిగ్ బాస్ తెలుగు సీజన్-5 టైటిల్ విజేత వీజే సన్నీ పుట్టినరోజు సందర్భంగా అతని పాత్రను పరిచయం చేసే వీడియో గ్లిమ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఇందులో జగన్ అనే 26 ఏళ్ల వ్యక్తిగా.. ఒక కేసులో బుక్ అయిన దోపిడీ దొంగగా సన్నీ ని చూపించారు. అతని పాత్రలోని మాస్ , రగ్గడ్ , స్వాగ్ ను ఈ వీడియో ఆవిష్కరిస్తోంది. ATM వెబ్ సిరీస్ హీరో పరిచయ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని , ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తిని కలిగించింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + two =