బింబిసార మూవీ టీమ్ పై బాలకృష్ణ ప్రశంసలు

Nandamuri Balakrishna Praises Bimbisara Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates, Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Latest Updates,Balakrishna About Bimbisara Movie,Nandamuri Balakrishna,Nandamuri Balakrishna Praises Bimbisara Movie Team,Kalyan Ram,Hero Kalyan Ram,Kalyan Ram Latest Super Hit Movie Bimbisara Movie,Balakrishna Praises Bimbisara Telugu Movie Team,Balakrishna Watch Bimbisara Sepcial Show

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార” మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “బింబిసార” మూవీ ని వీక్షించిన నందమూరి బాలకృష్ణ ఈ మూవీ ఒక అద్భుతమైన ప్రయత్నమనీ , మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. హీరో కళ్యాణ్ రామ్ , దర్శకుడు వశిష్ట్ మరియు టీమ్ తో నందమూరి బాలకృష్ణ గారు “బింబిసార” మూవీని వీక్షించారనీ , మూవీ ని బాగా ఎంజాయ్ చేశారనీ , అద్భుతమైన ప్రయత్నం అనీ టీమ్ ను అభినందించారనీ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =