ఛాలెంజింగ్ పాత్రలు ఇష్టం – అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran About Challenging Roles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Anupama Parameswaran, Actress Anupama Parameswaran,Anupama Parameswaran Latest Movie Updates,Anupama Parameswaran Upcoming Movies,Anupama Parameswaran In Interview,Anupama Parameswaran About Challenging Roles in Movies,Anupama Parameswaran Wants To Act in Challenging Roles, Anupama Parameswaran and Nikhil Siddharth Karthikeya 2 Movie,Anupama Parameswaran Karthikeya 2 Movie Updates

టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “బటర్ ఫ్లై ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. “కార్తికేయ 2 “మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనుపమ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. దర్శకుడు చందు గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాననీ ,ఈ సినిమాలో  కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ తనకు బాగా నచ్చిందనీ , ఈ మూవీ కోసం కొన్ని చిత్రాలు కూడా వదులుకున్నాననీ , “కార్తికేయ 2 “మూవీలో తన పాత్ర ఎంట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చిందనీ, కొన్ని సీన్లలో హీరోలా ఎంట్రీ ఇచ్చానని అంటున్నారనీ , కథకు తగినట్టుగానే తన పాత్ర ఉందనీ , తన కొచ్చే పాత్రలు ఛాలెంజింగ్ గా ఉండాలనీ , అలాంటి పాత్రలు తనకు నచ్చుతాయనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 19 =