కార్తికేయ 2 మూవీకి ఓవర్సీస్ ప్రీమియర్స్ తో బ్లాక్ బస్టర్ టాక్

Blockbuster Talk For Karthikeya 2 From Overseas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Blockbuster Talk For Karthikeya 2,Karthikeya 2 Overseas Report,Karthikeya 2 Overseas Premiere Report,Karthikeya 2 Movie Review,Karthikeya 2 Telugu Movie Review,Karthikeya 2 Review,Karthikeya 2 Movie Public Talk,Karthikeya 2 Public Response,Nikhil Siddharth,Anupama Parameswaran,Karthikeya 2 Overseas Talk,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఈ రోజు (ఆగస్ట్ 13 వ తేదీ) తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీకి ఓవర్సీస్ ప్రీమియర్స్ తో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. “కార్తికేయ 2″ఓవరాల్‌గా బాగుందనీ , స్టోరీ అంతా ఇంట్రెస్టింగ్‌ గా సాగిందనీ , పర్ ఫెక్ట్ సీక్వెల్ అనీ పలువురు ట్వీట్స్ చేశారు.పలుమార్లు విడుదల వాయిదా పడినా “కార్తికేయ 2” మూవీకి సూపర్ హిట్ టాక్ రావడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.